- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లాలో విషాదం

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన చినగంజాం మండలం పల్లెపాలెంలో శనివారం జరిగింది. మృతులు జోగయ్య (40), రాంచరణ్ (13)గా గుర్తించారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story