సోమూ.. కంగ్రాట్స్

by srinivas |
Somu Veerraju
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవలే ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story