- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు….
by srinivas |

X
దిశ,వెబ్ డెస్క్:
ఏపీ సీఎం జగన్ రేపటి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గన్నవరం ఏయిర్ పోర్టు నుంచి కడపకు ఆయన సోమవారం వెళ్లనున్నారు. పులివెందులలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కడప నుంచి విజయవాడకు సీఎం జగన్ వెళతారు. ఆ తర్వాత విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ సీఎం జగన్ వెళ్లనున్నట్టు అధికారులు తెలిపారు.
Next Story