విషవాయులు లీకై ఆరుగురి మృతి

by Sumithra |   ( Updated:2020-02-16 21:23:29.0  )
విషవాయులు లీకై ఆరుగురి మృతి
X

పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న కీమారీ ఓడరేవులో ఆరుగురు మృతి చెందారు. ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా ప్రమాదవశాత్తు విషవాయువులు వెలుబడి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed