- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేటి నుంచి 3 రోజులపాటు వాళ్లు సమ్మె చేస్తారంట
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: సింగరేణి కార్మికులు, ఉద్యోగులు నేటి నుంచి మూడు రోజులపాటు సమ్మె చేయనున్నట్లు సమాచారం. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సుమారు 46 మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిసింది. కోల్ ఇండియా, సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన సంఘాలన్నీ సమ్మెలో పాల్గొననుండడంతో ఓపెన్ కాస్టులతోపాటు మైన్ లలో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోనున్నది.
Advertisement
Next Story