తల్లి కాబోతున్న ప్రముఖ గాయని..

by Jakkula Samataha |
తల్లి కాబోతున్న ప్రముఖ గాయని..
X

దిశ, సినిమా : ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన సింగర్.. ఈ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకుంటున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తమను ప్రేమతో ఆశీర్వదించాలని కోరారు. బేబి బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన శ్రేయ.. ‘శ్రేయాదిత్య ఆన్ ది వే’ అంటూ సంబరపడిపోయింది.

Next Story