- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గొర్రెల కాపరిని పొట్టనపెట్టుకున్న పెద్దపులి
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గొర్రెలను మేపడానికి వెళ్లిన కాపరిపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన చంద్రాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నాజీ కూతే అనే గొర్రెల కాపారి శనివారం సాయంత్రం అటవీలో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా పెద్దపులి దాడి చేసింది. దీంంతో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందాడు. చంద్రాపూర్ జిల్లాలో పెద్ద పులుల దాడిలో ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.
Next Story