- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏఐసీసీ నుంచి సీనియర్లు ఔట్…
by Anukaran |

X
దిశ వెబ్ డెస్క్:
ఏఐసీసీని శుక్రవారం పునర్ వ్యవస్థీకరించారు. జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాం నబీ ఆజాద్ ను తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆజాద్ తో పాటు అంబికా సోనీ, మోతీలాల్ ఓరా, మల్లిఖార్జున ఖర్గేలను తొలగించారు. కాగా ఈసారి వర్కింగ్ కమిటీలో మాజీ ఎంపీ చింతా మోహన్ రెడ్డికి చోటు లభించింది. ఇక ప్రియాంక గాంధీకి యూపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ పదవిని అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ను మారుస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను కుంతియా స్థానంలో మణికమ్ ఠాగూర్‌కు అప్పజెప్పింది.
Next Story