- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విత్తనాల వ్యాపారి దారుణ హత్య
by Sumithra |

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటన చేర్యాల మండలం వేచరేణి శివారులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తొగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన విత్తనాల వ్యాపారి ఉదయ్‌కుమార్ రెడ్డి (35) చేర్యాల నుంచి దుద్దెడ వెళ్తున్నాడు. అయితే మార్గ మధ్యలో గుర్తు తెలియని దుండగులు అడ్డగించి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కల పొదల్లో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story