- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ టార్గెట్ @274…
మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనకబడిన భారత్ జట్టు.. రెండో వన్డేలో బలంగానే పుంజుకున్నట్టు కనిపించింది. మొదటి వన్డేలో బౌలర్లు విఫలమైనా.. రెండో వన్డేలో కివీస్‌ను కట్టడి చేయగలిగారు. న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలుపు ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఇండియా తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టుకి గట్టి సవాల్ ఎదురైంది. ఆక్లాండ్ వేదికగా శనివారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. మార్టిన్ గప్తిల్ (79), రాస్ టేలర్ (73), హాఫ్ సెంచరీలు బాదడంతో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగలిగింది. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. ఆఖర్లో రాస్ టేలర్ దెబ్బకి మళ్లీ లయ తప్పారు. తొలి వన్డేలో శతకం బాదిన టేలర్.. కివీస్‌ని గెలిపించిన విషయం తెలిసిందే. ఇండియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌ను తప్పక గెలవాలి. సిరీస్ నిర్ధేశించే మ్యాచ్ కాబట్టి ఏ మేరకు గెలుస్తారో వేచి చూడాల్సిందే…