- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్‌ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన నామినేషన్ల ఉపసంహరణపై సమీక్ష నిర్వహించి.. బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేసింది. వాటిని పునరుద్ధరిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఫిర్యాదులను స్వీకరించి పునరుద్ధరించాలని రిటర్నింగ్ అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Next Story