- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సీల్
X
దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి బుధవారం మధ్యాహ్నం అధికారులు సీల్ వేశారు. భవనంలోని డిపార్ట్‌మెంట్లన్నీ ఖాళీ చేసి షిప్ట్ చేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే పూర్తిస్థాయిలో భవనం ఖాళీ అయినట్లు తెలుస్తోంది. వారంరోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి ఆస్పత్రిలోకి నీరు చేరిన సంగతి తెలిసిందే. దీంతో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భవనాన్ని పట్టించుకోక పోవడం వల్లే పెచ్చులూడటంతో పాటు.. ఆస్పత్రిలోకి నీరు, డ్రైనేజీ వాటర్ వస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సీల్ వేయాలని నిర్ణయించింది.
Advertisement
Next Story