- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
8వ తరగతి వరకు బడులు బంద్..
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా పుదుచ్చేరిలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 22 నుండి 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే 9,10, ఇంటర్ విద్యార్ధులకు వారంలో 5 రోజులు మాత్రమే క్లాసులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పుదుచ్చేరిలో 1 నుండి 9వ తరగతి వరకు విద్యార్ధులను పై తరగులకు ప్రమోట్ చేస్తున్నట్టు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళ సై ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story