- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హజ్ బుకింగ్స్ ఆలస్యంగా చేసుకోవాలి
X
ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాను దర్శించాలనే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఈ సారి మక్కాను దర్శించుకోవాలనుకుంటున్నవారికి నిరాశే ఎదురవనుంది. ప్రపంచాన్ని కరోనా పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ముస్లింలు కొంతకాలం హజ్ బుకింగ్స్ ఆలస్యం చేసుకోవాలని సౌదీ హజ్ మంత్రి మహమ్మద్ బాటేన్ కోరారు. పరిస్థితులు కుదుటపడేంత వరకు ఆగాలని విజ్ఞప్తి చేశారు. అంతా బాగుంటే ఈ సారి హజ్ యాత్రకు సుమారు 20 లక్షల ముస్లింలు వచ్చే వారన్నారు. సౌదీలోనూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మక్కా, మదీనా, రియాద్‌కు ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో ఇప్పటికే యాత్రికులను, ఉమ్రాను రద్దు చేసినట్టు చెప్పారు. సౌదీలో ఇప్పటి వరకు 1,563 మందికి కరోనా బారిన పడినట్టు ప్రకటించారు.
Tags: saudi, hajj, asks, delay, bookings
Advertisement
Next Story