- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటీటీలో సత్యదేవ్ ‘గువ్వ గోరింక’
దిశ, వెబ్‌డెస్క్: ఫైనెస్ట్ యాక్టర్ సత్యదేవ్, ప్రియాలాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గువ్వ గోరింక’. ఆర్జీవీ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఈ నెల 17న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జీవన్, దాము సంయుక్తంగా నిర్మించగా.. మూడు రకాల హ్యూమన్ రిలేషన్‌షిప్స్ గురించి కథ ఉండబోతుందని తెలిపారు దర్శకులు. ఎలాంటి కథనైనా సినిమాగా ఎలా మలచవచ్చు? తక్కువ బడ్జెట్‌లో ఎలా సినిమా తీయొచ్చు? అనే విషయాన్ని గురువు ఆర్జీవీ దగ్గర నేర్చుకున్నానని తెలిపిన డైరెక్టర్.. సత్యదేవ్ గొప్ప యాక్టర్ అని.. బిగ్ బీ, వివేక్ ఒబెరాయ్, సూర్య మాదిరిగా స్పాంటెనిటీ ఉన్న నటుడని ప్రశంసించారు. ప్రియదర్శి నటన తననెప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుందని చెప్పారు. ఇక ప్రియా లాల్ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ మెప్పిస్తుందన్న మోహన్.. ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుందన్నారు.