- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Chandrababu Naidu : p4 అమలుకు ప్రత్యేక సొసైటీ : సీఎం చంద్రబాబు
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన p4 కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తోంది. సీఎం ఛైర్మన్ గా ఓ ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నిర్ణయం తీసుకున్నారు. పేదరిక నిర్మూలన, p4 పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఈ వ్యవస్థలో కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండేలా రూపొందిస్తామని అన్నారు. ఆగస్ట్ 15 నాటికి 15 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. p4 కోసం మిలాప్, డొనేట్ కార్డ్, రంగ్ దే సంస్థల సహకారం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
Next Story