- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘లూసిఫర్’లో సత్యదేవ్ కీలకం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి మాలీవుడ్ మూవీ ‘లూసిఫర్’ను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన ఈ ప్రాజెక్ట్.. చిరుకు 153వ చిత్రం కాగా, ఆయన ఫ్యాన్ బాయ్ సత్యదేవ్ ఇందులో కీలక పాత్ర దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలతో కంటెంట్ ఉన్న యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న సత్యదేవ్.. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
హీరో రామ్ చరణ్ తేజ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగినట్లుగా డిజైన్ చేస్తుండగా.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని, ఏప్రిల్‌లోపు సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం.
Next Story