- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్: సచిన్‌కి కరోనా పాజిటివ్
X
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించాడు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. మా ఇంట్లోని మిగతావారికి నెగిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సలహాలు పాటిస్తున్నాను’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021
‘నాకు సపోర్ట్ చేస్తున్న వైద్యులకు ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా డాక్టర్లందరికీ థ్యాంక్స్.. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని సచిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
Advertisement
Next Story