- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలి’
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన ఎన్ఎంయూ, రూ. 50 లక్షల భీమా సౌకర్యం కల్పించాలన్నారు. కరోనా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
Advertisement
Next Story