- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మే 3 దాకా ఆర్టీసీ బస్సులు బంద్: ఈడీ వెంకటేశ్వర్లు
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ దృష్ట్యా మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవవని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఇప్పటిలాగే బస్సులన్నీ ఎక్కడివక్కడే డిపోలకే పరిమితమవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Tags: telangana, lockdown, extension, rtc buses
Advertisement
Next Story