- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ బైపోల్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉపఎన్నికలో మద్దతుపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెవరికీ మద్దతు ఇవ్వట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘‘నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుంది. హుజూరాబాద్‌లో వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలి. ఇప్పటికే వీఆర్‌ఎస్ తీసుకుని ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నాను. నన్ను వివాదాల జోలికి లాగొద్దని కోరుతున్నా. వివాదాల జోలికి లాగితే అంచనాలు తలకిందులవుతాయి’’ అని ప్రవీణ్‌కుమార్ అన్నారు.
Advertisement
Next Story