- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్మద్యంపై కాకుండా విద్యపై శ్రద్ధ పెడితే బాగుండేది : RSP
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌పై మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ప్రవీణ్కుమార్ విమర్శలు చేశారు. తెలంగాణ సర్కార్ మద్యం దుకాణాలపై పెట్టిన శ్రద్ధను విద్యార్థులకు అందించే చదువుపై పెడితే బాగుండేదని చురకలంటించారు. మద్యం దుకాణాలు మూసివేయాలని ఉద్యమించిన అలంపూర్ విద్యార్థులకు ఆయన జేజేలు తెలిపారు. బహుజన రాజ్యంలో అక్షరానికే పెద్ద పీట అని ట్వీట్ చేశారు.
పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ఉద్యమించిన అలంపూరు విద్యార్థులకు జేజేలు. KCR ప్రభుత్వం మద్యం దుకాణాలపై పెట్టిన శ్రద్ద, విద్య పై పెట్టి ఉంటే బాగుంటుండె. మన బహుజన రాజ్యంలో అక్షరానికే పెద్ద పీట. pic.twitter.com/tVRU5jMU6Z
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) November 28, 2021
Next Story