- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసు వాపస్ తీసుకున్న రాంగోపాల్ వర్మ
X
దిశ, వెబ్ డెస్క్ : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీస్ పై దాడి ములపులు తిరుగుతోంది. పవర్ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మ పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొటేలా మాట్లాడడంతో జనసేన కార్యకర్తలు, ఓయూ స్టూడెంట్స్ గురువారం సాయంత్రం ఆయన కార్యాలయం మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి అనంతరం బంజరాహిల్స్ పోలీసులు ఆర్జీవీ పవన్ కల్యాన్ ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేశారు. తన కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో ఫర్నీచర్, అద్దాలను పగలకొట్టినట్టు ఫిర్యారులో పేర్కొన్నారు. కాగా గురువారం రాత్రి ఆర్జీవీ అనుహ్యంగా తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులను వదిలి పెట్టారు.
Advertisement
Next Story