- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా భూములు తిరిగిచ్చేయండి
by Shyam |
X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలోని తొటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన భూములను తిరిగి తమకు ఇవ్వాలని భూనిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు చిగురుమామిడి మండలంలోని ఒగులాపూర్ గ్రామ రైతులు భూముల కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఏలేటి వెంకట్‌రెడ్డిలు రైతులతో కలిసి హన్మకొండలో ఉన్న ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌కు తీర్మాన కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్లెం రాజేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాం మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story