- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కడసారి చూపునకు నోచుకోలేదు
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: కరోనా ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వైరస్ చేస్తున్న పని అంతా ఇంతా కాదు. 50 ఏళ్లు కలిసి జీవించిన భర్త చనిపోతే.. తన భార్యకు కడసారి చూపునకు నోచుకోకుండా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు జిట్టా మాధవరెడ్డి మూడు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో అమెరికాలో ఉన్న ఓ కుమార్తె వద్దకు మాధవరెడ్డి భార్య వెళ్లింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఈక్రమంలో మాధవరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన భార్య కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయింది. దీంతో ఆదివారం మాధవ రెడ్డి అంత్యక్రియలను పూర్తి చేశారు.
Advertisement
Next Story