- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ ప్రైస్‌లెస్ పిక్ షేర్ చేసిన రేణు
దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్.. జనసేనాని ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇచ్చింది. పవన్ తన పిల్లలను ముద్దాడుతున్న సూపర్ బ్యూటిఫుల్ అండ్ ప్రైస్‌లెస్ పిక్చర్‌ను షేర్ చేసింది. అకీరా, ఆరాధ్యతో పవన్ హార్ట్ వార్మింగ్ మూమెంట్స్‌ను క్యాప్చర్ చేసి అభిమానులకు అందించింది. ‘కొన్ని అందమైన ఫొటోస్ తప్పకుండా షేర్ చేయాలి, అవి మీ ఫోన్ ఫొటో ఆల్బమ్‌లో ఉండలేవు.. కొన్ని అరుదైన క్షణాలు నా ఫోన్ కెమెరాలో నా చేత బంధించబడ్డాయి’ అంటూ ఈ పిక్చర్‌ను పోస్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. పిక్చర్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
కాగా పలు ఇంటర్వ్యూల్లో రేణు తనకు పిల్లలంటే ఎంత ప్రేమో తెలిపిన విషయం తెలిసిందే. ‘పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ విషయంలో మన బాధ్యత మనకు తెలుసు.. కానీ పిల్లల విషయానికొస్తే అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బేబీ పుట్టాక తల్లిగా ప్రపంచమే మారిపోతుంది.. మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయిపోతాం’ అని తెలిపింది. తనకు 23 ఏళ్ల వయసులో అకీరా జన్మించగా.. అతనితో పాటే తను కూడా ఎదిగినట్టు రేణు గతంలో చెప్పింది. ఇక ఆరాధ్య లేకుంటే తను ఉండలేనని, చనిపోతానని కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.