- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను శుక్రవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 10, 11న ఐసెట్, 14న ఈసెట్, 28, 29, 30న ఏపీపీజీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్‌సెట్, లాసెట్, అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈసీఈటీ పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు.
Next Story