జూరాల నుంచి 74వేల క్యూసెక్కుల నీటి విడుదల

by Shyam |
జూరాల నుంచి 74వేల క్యూసెక్కుల నీటి విడుదల
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: గడిచిన రెండు, మూడు రోజులుగా ఎగువ నుంచి వరద నీరు రావడంతో మరోసారి జూరాల గేట్లు తెరుచుకున్నాయి. శనివారం ఉదయం జూరాల ప్రాజెక్టు 5 గేట్స్ ఎత్తారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 73,700 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 74,332 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 9.624 టీఎంసీ నీటిని నిల్వ ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed