- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PhonePayతో రీచార్జ్ చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే!
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. సెకన్లలో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు డబ్బులను పంపిస్తున్నారు. ఏటీఎంల చుట్టూ తిరిగి నగదు తీసుకురావడం కంటే.. మొబైల్ ఫోన్‌తో పేమెంట్ చేసే సౌకర్యం బెస్ట్ అని వినియోగదారులు నిర్ణయించారు. ఈక్రమంలో దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ ‘PhonePay’ ను వేదికగా చేసుకుంటున్నారు.
అయితే, ప్రతిసారి సర్వర్ ప్రాబ్లమ్స్‌తో పేమెంట్స్ పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ‘GooglePay’ వైపు తక్కువ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనినే PhonePay క్యాష్ చేసుకుంటుంది. నష్టాల్లో ఉన్న ఫోన్ పే యాప్ వాటిని పూడ్చుకోవడానికి వినియోగదారులపై చార్జీలు వేస్తోంది. ఇదివరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయకపోయినప్పటికీ.. నష్టాల నుంచి గట్టేక్కేందుకు రూ.50 నుంచి రూ.100 లోపు రీచార్జ్ చేసుకుంటే రూ.1, రూ.100 కంటే ఎక్కువైతే రూ.2లను సర్వీస్ చార్జీని వసూలు చేస్తోంది. అయితే ఇది అందరి PhonePay యూజర్స్‌కు కాదని.. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమేనని ఆ సంస్థ ప్రకటించింది.
- Tags
- GooglePay