ఛేదనలో చాలెంజర్స్.. కింగ్స్ స్కోర్ ఎంత

by Anukaran |
ఛేదనలో  చాలెంజర్స్.. కింగ్స్ స్కోర్ ఎంత
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ ఆరవ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో బెంగళూరు చాలెంజర్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు చాలెంజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.

ఢీల్లి క్యాపిటల్స్‌‌తో సూపర్ ఓవర్‌లో చేతికొచ్చిన మ్యాచ్‌ను చేజార్చుకున్న రాహుల్ సేన.. ఈ రోజు గెలుపు కోసం ఆరాటపడుతోంది. అటు తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన విరాట్ సేన రెండో గెలుపు కోసం సమాయత్తం అవుతోంది. దీంతో పంజాబ్-బెంగళూరు మ్యాచ్‌ మరింత ఆసక్తిని రేపుతోంది. టకాఫర్ గా నడిచే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తిందో వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed