- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిఘా నీడన రంజాన్
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ ఈసారి పోలీసు నిఘా నీడన సాగింది. కరోనా నేపథ్యంలో ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలకు ప్రభుత్వం అనుమతించలేదు. ఇందులో భాగంగానే సోమవారం మసీదులు, ఈద్గా వద్ద పెద్దఎత్తున పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలను ఇళ్లలోనే నిర్వహించుకున్నారు. దీంతో రంజాన్ పండుగ కళ తప్పింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
Next Story