- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందం కాదు ఆరోగ్యం కోసమే : రకుల్
దిశ, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ జిమ్‌లో కసరత్తులు చేస్తూనే ఉంటుంది. అందంగా, నాజూగ్గా కనిపించేందుకే ఇంత కష్టపడుతుందేమో అనుకుంటాం. కానీ.. అందం కోసం కాదు ఆరోగ్యం కోసమే తను వర్కౌట్ చేస్తున్నానని చెబుతుంది రకుల్. రోజుకు అర్ధగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని .. అలాంటప్పుడు బద్ధకం ఎందుకు చెమటోడ్చాలని సూచిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఆటల్లో ముందుండేదాన్ని అని చెప్తున్న రకుల్… అప్పటి నుంచే వర్కౌట్ చేయడం అలవాటు అయిందని చెప్తుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా ఎన్నో ప్రాంతాలు తిరగాల్సి వస్తుందని… అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలంటే వర్కౌట్ తప్పనిసరని చెప్తోంది. మీరు కూడా ట్రై చేస్తే ఆరోగ్యంగా ఉంటారని సలహాలిస్తోంది రకుల్. కాగా రకుల్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. అవకాశాలు లేక ఖాళీగా ఉంటోందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags: Rakul Preet Singh, Gym, Workout, Health, Fitness