- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన.. ముస్లిం మహిళలు
by Shyam |

X
దిశ, ముషీరాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భగా బోలాక్‌పూర్‌లోని రంగానగర్‌బడి మసీదు దగ్గర ముస్లిం సోదరీమణులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఆప్యాయతతో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
నియోజకవర్గంలోని ప్రజలు స్నేహ సౌభ్రాతృత్వంతో కుల, మతాలకు అతీతంగా జీవనం సాగించాలన్నారు. ప్రజలు మహమ్మారి కరోనా బారిన పడకుండా ప్రభుత్వం సూచించిన నియమ బంధనలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా భౌతికదూరాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్నికాపాడుకోవాలన్నారు.
Next Story