- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి సినిమాలు ఫ్రీగా చేయొచ్చు : రాజ్‌కుమార్ రావు
X
దిశ, సినిమా: కొన్ని సినిమాలు బాక్సాఫీస్ కోసం కాకుండా.. నటుల చరిత్రను సెలబ్రేట్ చేసుకునేందుకు తీర్చిదిద్దబడతాయని అభిప్రాయపడ్డాడు హీరో రాజ్ కుమార్ రావు. తన కెరియర్‌లో విక్రమాదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘ట్రాప్‌డ్’ మూవీ ఇందులో ఒకటని, ఈ చిత్రాన్ని ఫ్రీగా చేశానని తెలిపాడు. 50 ఏళ్ల తర్వాత చనిపోయాక కూడా ప్రజలు తన సినిమాల గురించి మాట్లాడుకుంటే.. అందులో ఇది తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
తన బాక్సాఫీస్ సక్సెస్ అంత గ్రేట్‌గా ఉండకపోవచ్చు కానీ, జీవితకాలం సెలబ్రేట్ చేసుకునే చిత్రాలు మాత్రం తన ఖాతాలో ఉన్నాయన్నాడు. ‘స్త్రీ’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడంతో పాటు మన లైఫ్ గురించి మాట్లాడతాయన్న రాజ్ కుమార్ రావు.. నటుడిగా అలాంటి బ్యాలెన్స్ అవసరమన్నాడు. యాక్టర్‌గా తనను చాలెంజ్ చేసే సినిమాలను ఎంచుకునేందుకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు.
Advertisement
Next Story