- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సా. 4 తర్వాత రాజస్థాన్‌లో ఏం జరుగనుంది ?
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: నేడు సాయంత్రం 4 గంటలకు రాజస్థాన్ బీజేఎల్పీ సమావేశం కానున్నది. అసెంబ్లీ సమావేశాలు, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అయితే, అందరూ ఈ భేటీపై ఆసక్తిగా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతాయన్న ఆలోచనలో ఉన్నారు. కాగా, గతకొద్ది రోజుల నుంచి రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే సచిన్ పైలట్ తిరుగుబావుట ఎగురవేయడం.. ఆ తర్వాత సచిన్ పైలట్ సస్పెండ్.. ఆ తదనంతరం సచిన్ ను సోనియా, రాహుల్ బుజ్జగించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story