- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ అడిగినందుకు.. పోలీసులకు ధమ్ కీ ఇచ్చిన మేయర్ అల్లుడు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యులు, అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. మాస్క్ పెట్టుకోని వారికి ఫైన్స్ కూడా విధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఓ మహిళ.. ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
Hii @IBC24News @ABPNews @indiatvnews @aajtak @Republic_Bharat @RaipurPoliceCG Boy in white shirt is nephew of raipur mayor @AijazDhebar who is asking police officers to suspend them while police requesting him to put a mask.
This should not be acceptable, please take concern. pic.twitter.com/waUD4zG6M3— Jayesh Mishra (@Ijayeshmishra) April 20, 2021
రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ మేనల్లుడు.. మాస్కు పెట్టుకోకుండా స్కూటీపై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ యువకుడు ఆగ్రహంతో.. నన్నే ఆపుతారా అంటూ.. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా వెంటనే ఫోన్ తీసి కాల్ చేస్తూ.. మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా అంటూ బెదిరించాడు. అయితే పోలీసులు మాత్రం అతడిని తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.