- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన…
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటికే పలుసార్లు అకాల వర్షాలు కురిసి రైతన్నల కష్టం నీట మునిగింది. అకాలవర్షంతో చేతికొచ్చిన పంటలు నష్టపోయి రైతులు కన్నీరు కారుస్తున్నారు. అయితే తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వలన రాగాల మూడు రోజులు ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ వచ్చే రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Next Story