- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్‌లో వర్షం.. రోడ్లపై వరదనీరు…

X
దిశ, శేరిలింగంపల్లి : గత వారం రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరం కాస్త చల్లబడింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం మహానగర ప్రజలకు ఊరటనిచ్చింది. నగరంలోని శేరిలింగంపల్లి, మియాపూర్, మాదాపూర్, కేపీహెచ్ బీ, గచ్చిబౌలిలో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరి ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. గోకుల్ ప్లాట్స్ లింక్ రోడ్డులో ఉన్న ఫుట్ పాత్ పై వరద నీరు చేరడంతో వాహనదారులు ఆవైపు నుండి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవడంతో గంటల తరబడి రోడ్లపై వాహనాలు కదలలేదు.
Next Story