- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాంధ్రలో భారీ వర్షమంట
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది. ఉత్తరాంధ్రలో నేడు భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నది. కోస్తా, రాయలసీమలో కూడా అక్కడక్కడా వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొదని హెచ్చరించింది.
Advertisement
Next Story