- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షం బీభత్సం….
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీదాస్ బాగ్‌లో దుకాణాలు నీట మునిగాయి. పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో నిత్యావసర వస్తువులు తడిచి పోయాయి. కనీసం ఉండేందుకు స్థలం కూడా లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
కూలిన చెట్లు…
చందానగర్ నుండి అమీన్ పూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా వర్షం నీటితో మునిగి పోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్డును పక్కనే ఉన్న చెట్లు వర్షం దాటికి నేలకొరిగాయి.
చెరువు తెగి ….
భారీ వర్షాల కారణంగా మైలార్ దేవుల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ సమీపంలోని అప్ప చెరువు తెగిపోయింది. కాగా కరిమా (30), అమీర్ (16), సాహెల్ (3)లు వరద నీటిలో మునిగి చనిపోయారు. మరో బాలుడు అయ్యన్ (7) గల్లంతైనట్లు భావిస్తున్నారు.
Advertisement
Next Story