- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కురాజీనామా లేఖ పంపారు. సీఎంతో పాటు మంత్రులు కూడా గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించారు. కాసేపట్లో మీడియాతో అమరీందర్ సింగ్ మాట్లాడనున్నారు. కాగా అమరీందర్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి లేఖలు పంపడం కలకలం రేపింది.
Next Story