- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేటి నుంచి పల్స్ పోలియో
by Shyam |

X
దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 3 వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేండ్ల లోపు పిల్లలు ఉన్నారు. వీరికి రాష్ట్రంలో 23,331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు పంపిణీ చేయనున్నారు.
Next Story