- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ.. ఒకరిపై ఒకరు దాడి
by Shyam |

X
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ జరిగింది. శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్‌లు బాహాబాహికి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్‌కు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించి అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story