- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యతో ప్రియాంక రొమాన్స్?
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఈ క్యూట్ బ్యూటీ ప్రజెంట్..శర్వానంద్‌తో ‘శ్రీకారమ్’ మూవీ చేస్తోంది. శివ కార్తీకేయన్ హీరోగా వస్తోన్న ‘డాక్టర్’ మూవీతో కోలీవుడ్‌లో డెబ్యూ అవుతోంది. కాగా, ప్రియాంక పాండి రాజన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలొస్తున్నాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం తమిళ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాండిరాజన్ విభిన్నమైన కథలతో చిత్రాలు తీస్తారని, ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకుందని సూర్య ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నారట. ప్రియాంక మోహన్ సౌత్‌లో ట్రెండ్డింగ్‌లో ఉన్న హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
#Doctor 's Actress @priyankaamohan to pair up with @Suriya_offl in @pandiraj_dir 's #Suriya40 pic.twitter.com/IzExofKZzo
— Ramesh Bala (@rameshlaus) January 21, 2021