- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాశ్వాన్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ అనారోగ్యంతో గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని పాశ్వాన్ నివాసానికి వెళి, భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అంతకముందు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు, కేంద్ర మంత్రులు పాశ్వాన్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
Next Story