- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్‌కు జర్నీ వద్దు.. తిరిగొచ్చేయండి : అమెరికా హెచ్చరిక

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు ఎవరూ ప్రయాణాలు సాగించవద్దని కోరింది. ఇండియాలో ఉంటున్న వారు వెంటనే తిరిగి వచ్చేయాలని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతుండగా, మరణాలు సంఖ్య కూడా పెరుగుతోంది.
Next Story