- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా సవాల్‌కు కట్టుబడి ఉన్నాను: ప్రశాంత్ రెడ్డి
by Shyam |
X
దిశ,వెబ్‌డెస్క్: కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్‌కు సవాల్ విసిరి 9 రోజులైనా చప్పుడు లేదన్నారు. బీజేపీ నేతలకు అభివృద్దిపై మాట్లాడే ధైర్యం లేదని చెప్పారు. రూ.65వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ నేతల్లాగా తాము దిగజారి మాట్లాడలేమని పేర్కొన్నారు. ఇప్పటికి తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని మంత్రి అన్నారు.
Advertisement
Next Story