- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఓయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. డిగ్రీ, పీజీ సెమిస్టర్లకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నామని, 22నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓయూ పరీక్షల విభాగం తెలిపింది.
Next Story