- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
by Sridhar Babu |
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద గొల్లకుంట చెరువులో బత్తిని సైదులు అనే వ్యక్తి అక్రమంగా నిల్వచేసిన 80 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచగా విశ్వసనీయ సమాచారంతో దాడి చేసినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడులు ట్రైనీ ఐఏఎస్ వరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.
Next Story