కాలుష్యం నిల్.. క్లీన్‌గా గంగా, యుమునా నదులు

by Shamantha N |
Yamuna River
X

దేశ వ్యాప్త‌ లాక్‌డౌన్ కారణంగా గంగా, యుమునా నదులు క్లీన్ గా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాహనాలు రోడ్ల మీదకు రాకపోవడం, ఫ్యాక్టరీలు కూడా మూతపడటంతో విష రసాయనాలు విడుదల తగ్గిపోయింది. దీంతో దేశ రాజధానిలో కాలుష్యం చాలా మేరకు పడిపోయింది. ఈ క్రమంలో యుమునా, గంగా నదులు తేటతెల్లంగా మారుతున్నాయి. లాక్‌డౌన్ వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం అటుంచితే..ఎన్నో ఏండ్లుగా విషపూరిత రసాయనాల కోరల్లో చిక్కుకుపోయిన నదులు స్వచ్ఛంగా మారుతుండటం శుభపరిణామని చెప్పుకోవచ్చు.

Tags: corona, lockdown, clean rivers, ganga, yamuna



Next Story

Most Viewed